ప్రాంతీయం

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

135 Views

సిద్దిపేట జిల్లా ,మర్కుక్ మండలం, మర్కుక్ గ్రామంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు చారి ఆధ్వర్యంలోబ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు వెంకటేష్ ,మహేష్ , కనకాచారి,బ్రహ్మచారి, మరియు గ్రామ పెద్దలు రమేష్ గుప్తా, శంకర్ రెడ్డి, కానమైన ఏగొండ, పేర్ల చంద్రం, కుంట సత్యం, కిషోర్ రెడ్డి, సంజీవరెడ్డి, తులసి కరుణాకర్, లక్ష్మారెడ్డి, మేర సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, బాలకృష్ణ, బాలరాజు, నర్సింలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found