ప్రాంతీయం

మండలంలో డీజే సౌండ్ నిషేధం తేల్చిచెప్పిన ఎస్సై..

446 Views

ముస్తాబాద్, అక్టోబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ను బాణాసంచా టపాకాయలు కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గామాత నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సిహెచ్. గణేష్ మాట్లాడుతూ నిబంధనలకు లోబడి మెదలాలని పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7