ప్రాంతీయం

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

76 Views

సిద్దిపేట జిల్లా,గజ్వేల్:
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు. తెలుగు వారందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి అందిచే పండుగ, మన సాంస్కృతి సాంప్రదాయాలు తెలిపే పండుగ, మన బతుకమ్మ పండుగ అన్నారు. 9రోజుల పాటు ఆటపాటలతో మహిళందరు పాల్గొనే గొప్ప పండుగ అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్