మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.
మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో గాంధీ కి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు, మహిళాలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
