దేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో
ఉండాలని కోరారు.
