ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రసూతి మరణాలపై సమీక్ష సమావేశం

105 Viewsమంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంచిర్యాల కార్యాలయంలో ప్రసూతి మరణాలు తీసుకుంటున్న చర్యల పైన సమీక్ష సమావేశం జరిగినది. ఈ సంవత్సరం జరిగిన మాతృ మరణాలపైన ఆడిట్ చేయడమైనది. బెల్లంపల్లి వేమనపల్లి నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపైన సమీక్ష చేసి తగు సూచనలు జారీ చేయడమైనది. ఈ క్రింది సూచనలు వైద్య సిబ్బందికి ఇవ్వడమైనది 100% గర్భవతులు నమోదు చేయాలి. వైద్యాధికారిచే పరీక్షలు చేయించాలి. 102 అమ్మఒడి అంబులెన్స్ […]

ప్రాంతీయం

పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

248 Viewsమంచిర్యాల జిల్లా *మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న సుమారు 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న అశోక్ లెలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను […]

ప్రాంతీయం

ఆవాలతో అబ్దుల్ కలాం చిత్రం వేసిన రామకోటి రామరాజు

79 Views-మాతృ దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన మహానుభావుడు -ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్గునుడు భారత మాజీ ప్రధాని, భారతరత్న అబ్దుల్ కలాం 93వ జయంతి సందర్బంగా ఆవాలతో అబ్దుల్ కలాం చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన […]

ప్రాంతీయం

డి ఎం హెచ్ ఓ కిడ్నీ డయాలసిస్ గురించి వినతి పత్రం అందజేత

130 Viewsమంచిర్యాల జిల్లా శ్రీయుత గౌరవనీయులైన మంచిర్యాల జిల్లా వైద్యా ఆరోగ్య DMHO కి నమస్కరించి వ్రాయునది. *విషయం!కిడ్నీలు పాడైపోతున్నాయి మహాప్రభు* మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కి సంబంధించిన చికిత్సలు మరింత అభివృద్ధి చేయాలి డయాలసిస్ రోజుకి పది మందికి చేస్తున్నారు మరింత డెవలప్మెంట్ చేసి డయాలసిస్ చేయడానికి కావలసిన పరికరాలను మెరుగుపరచాలని పెద ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాము. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి కిడ్నీలపై అవగాహన సదస్సులు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ. […]

ప్రాంతీయం

అమ్మవారి దయవల్ల నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి – నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

65 Viewsదుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు. తొగుట మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కలసి జమ్మి ఇచ్చి ఆలింగనం చేస్కొని శుభాకాంక్షలు తెలిపారు నాయకులు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సుఖశాంతులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగ ఉండాలన్నారు. జన సంక్షేమానికి ప్రజా ప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగి విశ్వ వేదిక పై తెలంగాణ సగర్వంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]

ప్రాంతీయం

పండగంటే ఆచారమేకాదు కలతలు దూరం చేసేది…

147 Viewsముస్తాబాద్, అక్టోబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి): జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైలస్తుతే’ సర్వమంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమిని శనివారం పండుగకు నిర్వహించేందుకు ఉమ్మడిజిల్లా ప్రజలు సన్నద్ధమయ్యారు. ఈరోజు శమీ వృక్షానికి పూజలు చేసిన అనంతరం ప్రజలు పాలపిట్టను దర్శించుకోన్నారు. అలాగే మరిన్ని చోట్ల భారీగా రావణాసుర […]

ప్రాంతీయం

భక్తులకు దసరా శుభాకాంక్షలు రామకోటి రామరాజు

64 Viewsసిద్దిపేట జిల్లా, గజ్వేల్: అధర్మంపై ధర్మం సాధించిన విజయమే, మనం జరుపుకునే దసరా పండుగ అని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా భక్తులందరికి దుర్గామాత ఆశీస్సులు కలగాలని, రైతులందరు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయం

ఇందారం లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

234 Viewsమంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గo, జైపూర్ మండల్, ఇందారం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు దుర్గ భవాని, భక్తిశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రలో మహిళలు కోలాటాలు ఆటపాటలతో శోభ యాత్ర నిర్వహించారు.

ప్రాంతీయం

కమిషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు -సిపి

61 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి : సీపీ రామగుండం* *కమీషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు* విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో పోలీస్ […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హై స్కూల్ నిర్మాణం

72 Viewsతెలంగాణ విద్యారంగంలో చారిత్రాత్మక ఘట్టం. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల రెబ్బనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]