ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హై స్కూల్ నిర్మాణం

43 Views

తెలంగాణ విద్యారంగంలో చారిత్రాత్మక ఘట్టం.

మంచిర్యాల నియోజకవర్గం.

దండేపల్లి మండల రెబ్బనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సంబంధిత అధికారులు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్