సిద్దిపేట జిల్లా, గజ్వేల్:
అధర్మంపై ధర్మం సాధించిన విజయమే, మనం జరుపుకునే దసరా పండుగ అని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా భక్తులందరికి దుర్గామాత ఆశీస్సులు కలగాలని, రైతులందరు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
