మంచిర్యాల జిల్లా
ఇందారం గ్రామంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గo, జైపూర్ మండల్, ఇందారం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు దుర్గ భవాని, భక్తిశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రలో మహిళలు కోలాటాలు ఆటపాటలతో శోభ యాత్ర నిర్వహించారు.





