ప్రాంతీయం

అయోడిన్ కలిగిన ఉప్పునే వాడుదాం – డాక్టర్ ఫయాజ్ ప్రోగ్రాం ఆఫీసర్

106 Views

మంచిర్యాల జిల్లా

అయోడిన్ కలిగిన ఉప్పునే వాడుదాం  –  డాక్టర్ ఫయాజ్ ప్రోగ్రాం ఆఫీసర్.

ప్రపంచ అయోడిన్ లోపల రుగ్మతల నివారణ దినోత్సవం భాగంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కరపత్రాలను పోస్టర్లను రిలీజ్ చేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని బస్తీ దవఖానాలు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ద్వారా పాఠశాలలు కాలేజీలలో చేపడుతున్నట్లు కేవలం ఐయోడినొప్పినే వాడుదాము రోజుకు ఐదు గ్రాముల నుంచి ఉప్పును తీసుకోరాదు అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకము అయోడిన్ ఉప్పు వాడడం వలన మంచి శారీరక మానసిక ఆరోగ్యము పిల్లలు సరియైన పెరుగుదల చురుకుతనము ఉత్సవం మంచి జ్ఞాపకశక్తి సంగ్రాణ శక్తి సక్రమంగా గర్భస్థ శిశువు పెరుగుదల చదువుల్లో వయసుకు తగ్గ ప్రతిభ కనిపిస్తాయి కావున మనము మన ఇంట్లో ఎల్లప్పుడూ అయోడైజ్డ్ ఉప్పుని వాడుదాం పిల్లలు ఆరోగ్యంగా జీవించే హక్కును కాపాడుదాం అయోడేసిడ్ ఉప్పు వాడకపోతే ఈ క్రింది నష్టాలు జరుగుతది. గర్బస్ రామము మృత శిశువు జననము గొంతువాపు అతి తక్కువ బరువుతో పుట్టే పిల్లలు చెవిటితనము మూగతనము బుద్ధి మాంధాత చదువులో వెనుక పడడం జరుగుతది కావున మన చేతిలో ఉన్న అయోడిజన్ ఉప్పును వాడటం వల్ల మనము వీటన్నిటికీ దూరంగా ఉంటాము కావున వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామాలలో తిరిగినప్పుడు ప్రజలలో అయోడిన్ ఉప్పు ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆదేశించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ సుధాకర్ నాయక్ డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ అనిల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, శ్రీ విశ్వేశ్వర్ రెడ్డి సుపండెంట్, ప్రశాంతి డిపి లింగారెడ్డి, సి హెచ్ ఓ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్