ప్రాంతీయం

అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని పట్టుకోండి – మాజీ ఎమ్మెల్యే

34 Views

*మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని వెంటనే పట్టుకోవాలి – నడిపెల్లి దివాకర్ రావు *

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ నిధులు(పట్టణ ప్రగతి నిధులు) 20 లక్షల రూపాయలతో నిర్మించిన సెల్ఫీ పాయింట్ మంచి మంచిర్యాల అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు, దీనిపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి దొంగలించిన, దొంగలను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ,అలాగే మంచిర్యాల నడిబొడ్డున అక్షరాలు దొంగతనం జరిగిందంటే మంచిర్యాల ఎటు వెళ్తుందో అని ఒకసారి మంచిర్యాల ప్రజలు ఆలోచించాలి, అలాగే మంచి మంచిర్యాల అక్షరాలను దొంగలించిన దొంగలను పోలీసులు వెంటనే కనిపెట్టి,పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్