ప్రాంతీయం

ఆవు మాంసం ను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసిన పోలీసులు

250 Views

మంచిర్యాల జిల్లా.

నేడు  మంచిర్యాల సానిటరీ ఇన్స్పెక్టర్  ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా లక్షేటిపేట నుండి మంచిర్యాల వైపు వస్తున్న ఒక పాసింజర్ ఆటోను TG 21T-0408 ను అపి చెక్ చేయగా అందులో ఆవు మాంసం గల మూట కలదు, అతన్ని విచారించగా తన పేరు షాదుల్ల బాబ గాంధీనగర్, జగిత్యాల జిల్లా, అని జగిత్యాల కు చెందిన మున్వార్ అనే వ్యక్తి, మంచిర్యాల లోని సలీం హోటల్ లో ఆవు మాంసం అప్పగించవలసిందిగా చెప్పిన్నందున అట్టి మాంసాన్ని జగిత్యాల నుండి ఆటో లో తీసికొని వస్తున్నాను అని చెప్పినందునా అతన్ని తగు చర్య గురించి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఎస్ఐ ప్రవీణ్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్