ప్రాంతీయం

తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు

114 Viewsతల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 10   సిద్దిపేట జిల్లా గజ్వేల్ తల్లి మరణం తండ్రి కనబడక.అనాధలుగా మారిన చిన్నారులు ఇటీవల గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన నాగమణి అనారోగ్యంతో అస్వస్థకు గురై,గాంధీ హాస్పిటల్ లో మరణించింది, నాగమణి మరణించిన తర్వాత నాగమణి, భర్త కూడా కనబడుటలేదు ,నాగమణి, అంత్యక్రియలు కూడా గ్రామస్తుల ఆర్థిక సహాయంతో నిర్వహించారు.ప్రస్తుతం నాగమణి,అమ్మ, కళ సంరక్షణలో […]

ప్రాంతీయం

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

58 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చక్రపాణి  స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలని సూచించారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు కుమారస్వామి, రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

రిటైర్ సింగరేణి కార్మికులకు ఫిబ్రవరిలో కొత్త పెన్షన్

130 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి. రిటైర్ సింగరేణి కార్మికులకు ఫిబ్రవరిలో కొత్త పెన్షన్. 2021 నుంచి 2024 మధ్యలో సింగరేణిలో రిటైర్మెంట్ అయినా కార్మికులకు 11వ వేచి బోర్డు పెన్షన్తో పాటు ఏరియర్స్ వెంటనే చెల్లించాలని మందమర్రి సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రీజినల్ కమిషనర్ పచోరి కి వినతి పత్రాన్ని అందజేశారు అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ పోయిన నెల 19వ తారీఖున మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయానికి విచ్చేసినప్పుడు మొదటిగా సింగరేణి. రిటైర్మెంట్ […]

ప్రాంతీయం

విద్యతోనే జీవితంలో ఏదైనా సాధ్యం – డిసిపి

60 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ… వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం. *విద్యాతోనే జీవితంలో ఏదైనా సాధ్యం. ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలి: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., మేము ఉన్నాం మీకోసం అంటూ భరోసా కల్పిస్తూ అందరితో సహపంక్తి భోజనం చేసిన పోలీస్ అధికారులు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోణి నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ […]

ప్రాంతీయం

ఎస్సై గణేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ…

319 Views ముస్తాబాద్, జనవరి 9 (24/7న్యూస్ ప్రతినిధి): ఆంధ్రప్రభ పత్రిక 1939 నుండి భారతదేశ ప్రజలతోపాటు  వివిదేశాలకు పేరుగాంచిన దినపత్రిక ప్రజలకు అత్యంత చేరువలో ప్రజల ఆదరణపొంది వార్తా కథనాలను అందిస్తున్న పత్రిక జనవరి ఆంగ్లనూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నేడు ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం పూర్వం నుండి ప్రజలను చైతన్యపరిచిన పత్రిక, స్వతంత్ర పోరాటంలో ప్రముఖ […]

ప్రాంతీయం

సైబర్ మోసాలపై చైతన్యపరిచే అవగాహన సదస్సు

63 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్ మందమర్రి లో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు. ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలోఎక్కువ గా మోసపోతున్న డిజిటల్ అరెస్టు బాధితులను వారిని అప్రమత్తం చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమం. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా డిజిటల్ అరెస్టు బాధితులు వుంటున్నారు. దాంతో విద్యార్థులను చైతన్యపరచాలని ఉద్దేశ్యం తో సైబర్ జాగృత […]

ప్రాంతీయం

ముస్తాబాద్ మడలేశ్వరస్వామి ఆలయంలో చోరీ…

237 Viewsముస్తాబాద్, జనవరి 8 (24/7న్యూస్ ప్రతినిధి) ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలోని రజకులు ఆరాధ్య దేవతలైన మడలేశ్వర ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ముస్తాబాద్ గ్రామ పరిధిలో ఉన్న మడలేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళంవేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని పగులగొట్టి […]

ప్రాంతీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే

164 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు. డప్పు చప్పుళ్లతో గ్రామంలో ర్యాలి నిర్వహించిన గ్రామస్తుల, స్థానిక నాయకులు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండలానికి సంబంధించి 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ పనులకు, సెంట్రల్ లైటింగ్ పనులకు […]

Breaking News

ఇండస్ట్రీయల్ హబ్ తోనే మంచిర్యాల అభివృద్ధి – ప్రేమ్ సాగర్ రావు

89 Viewsఇండస్ట్రీయల్ హబ్ తో దశ మారనున్న వెంపల్లి, ముల్కళ్ల – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామం ఇండస్ట్రీ యల్ హబ్ మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్చందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను […]

ప్రాంతీయం

మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం

108 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం . ఐపీల్ తరహాలో మన మంచిర్యాల లో గత సంవత్సరం నుండి మంచిర్యాల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న గురూస్ క్రికెట్ అకాడమీ వారు    ఎం పి ఎల్ సీజన్ – 2 జనవరి 8 వ తారీఖు నుండి శివాజి గ్రౌండ్ లో ప్రారంభం అవుతున్న సందర్బంగా క్రీడాకారులకు చెందిన టీ షర్ట్ లాంచ్ చెయడం […]