324 Views
ముస్తాబాద్, జనవరి 9 (24/7న్యూస్ ప్రతినిధి): ఆంధ్రప్రభ పత్రిక 1939 నుండి భారతదేశ ప్రజలతోపాటు వివిదేశాలకు పేరుగాంచిన దినపత్రిక ప్రజలకు అత్యంత చేరువలో ప్రజల ఆదరణపొంది వార్తా కథనాలను అందిస్తున్న పత్రిక జనవరి ఆంగ్ల
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నేడు ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం పూర్వం నుండి ప్రజలను చైతన్యపరిచిన పత్రిక, స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రిక ఆంధ్రప్రభ అని సామాజిక సమస్యలపై దృష్టి సారించి సఫలం ఆయిందని ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శామల కుమార్. పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రభ జర్నలిస్ట్ కస్తూరి వెంకటరెడ్డి, దొంతుల దినేష్, సంతోష్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నేడు ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం పూర్వం నుండి ప్రజలను చైతన్యపరిచిన పత్రిక, స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రిక ఆంధ్రప్రభ అని సామాజిక సమస్యలపై దృష్టి సారించి సఫలం ఆయిందని ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శామల కుమార్. పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రభ జర్నలిస్ట్ కస్తూరి వెంకటరెడ్డి, దొంతుల దినేష్, సంతోష్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider.
Poll not found




