46 Viewsకొమరం భీం జిల్లా. కుంభమేళా యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లయన్ కొత్తపల్లి శ్రీనివాస్. కాగజ్ నగర్ మండలంలోని ఇస్గం లో కుంభమేళా వెళ్లే భక్తులకు తినుబండారులు మరియు వాటర్ బాటిల్ అందించి అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వీరితోపాటు లయన్ అధ్యక్షులు రతన్గేయిన్ లయన్, అరుణ్ కుమార్ లయన్, రవివర్మ,సమీర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్ట్ కు చేయూత
88 Viewsపెద్దపెల్లి జిల్లా. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్ట్ కు చేయూత. రూ.30,300, నిత్యావసర సరుకులు అందజేత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మనం దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బందెల రాజశేఖర్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిశీలించిన వైద్య బృందం పరిస్థితి చేజారకుండ ఉండటానికి రాజశేఖర్ కుడి కాలును తొలగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ కుటుంబానికి చేయూతనందించేందుకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలు రూ. 30,300, […]
ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమపథకాలు
41 Viewsఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమపథకాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలసమక్షంలో లబ్ధిదారుల ఎన్నిక సిద్దిపేట జిల్లా ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలను అమలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం లో గ్రామాల వారీగా గ్రామ సభలు పెట్టి ఈ నాలుగు పథకాలకు లబ్ధిదారులను గ్రామ ప్రజల సమక్షంలోనే గ్రామసభలో ఎంపిక చేస్తున్నారు, […]
ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం — బైరం రమేష్
41 Viewsప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం — బైరం రమేష్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ జనవరి 23 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి లో గురువారం ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దార మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు […]
పాములపర్తి గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం
83 Viewsపాములపర్తి గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం సిద్దిపేట జిల్లా మర్కుక్ జనవరి 22 సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలం,పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి ఆధ్వర్వంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. అనంతరం తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ,ఈ కార్యక్రమంలో రైతు బరోసా,ఇందిరమ్మ ఇళ్లు ,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ బరోసా పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ,హర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ […]
కోడిగుడ్డు మీద అద్భుత సుభాష్ చంద్రబోస్ చిత్రం
128 Views– చిత్రించి నివాళి అర్పించిన రామకోటి రామరాజు – జననమే గాని మరణం లేని మహావీరుడు సుభాష్ చంద్రబోస్ శుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్బంగా సిద్దిపేట గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు కోడి గ్రుడ్డు మీద శుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జననం ఉండి మరణం లేని మహావ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడన్నాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం […]
ఆర్థిక సాయం అందజేత
45 Views— బిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా, ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల పెంటయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది .విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ,మృతుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించటం జరిగింది . వీరి వెంట బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు, కొట్టురి నాగేష్ ,గుంటి ప్రభాకర్ , గుంటి రాము , కుమ్మరి పెంటయ్య , తుపాకుల […]
నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ
136 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ. త్వరితగతికన పనులు పూర్తి చేయాలి. త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ ల ప్రారంభోత్సవం – పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలో నూతనంగా మహిళ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు కు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. […]
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవం…
238 Viewsముస్తాబాద్, జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలో (ఎంఆర్పిఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులుగా తెర్లుమద్ది గ్రామానికి చెందిన కొమ్మెట రాజు మాదిగను మండలంలోని అన్ని గ్రామాల సంగసభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొమ్మెట రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే మాదిగ జాతికి ఆత్మగౌరవం గుర్తింపు వచ్చిందన్నారు. మన మాదిగల హక్కులు మనకు సాధించేవరకు ముందస్తు లక్ష డబ్బులు, వేయి గొంతుకలు కార్యక్రమంలో […]
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందుతులకు జైలుశిక్ష,…
159 Viewsముస్తాబాద్ జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): వృద్దురాలిని దారి అడుగుతు ఆమె మేడలోని బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు నిందుతులకు సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ 13 నెలల జైలు శిక్షతో పాటు రెండు వందలరూపాయల జరిమానా విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు. వివరాల ప్రకారం ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బోప్ప మల్లవ్వ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన శివ, కూరపాటి నరేష్ […]










