ప్రాంతీయం

8వ డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

12 Views

8వ డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

మంచిర్యాల జిల్లా.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈరోజు 8వ డివిజన్ పరిధి లో అంగన్వాడీ టీచర్స్ & అంగన్వాడీ ఆయామ్మలు ( హెల్పేర్స్) మరియు జాతీయ ఆరోగ్య మిషన్ శాఖ కార్యకర్తలు (ఆశ వర్కర్స్) కి సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ మేకల రాము, తోడే సతీష్ రెడ్డి, రహీమ్, దేవేందర్ శ్రీకాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *