కొమరం భీం జిల్లా.
కుంభమేళా యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లయన్ కొత్తపల్లి శ్రీనివాస్.
కాగజ్ నగర్ మండలంలోని ఇస్గం లో కుంభమేళా వెళ్లే భక్తులకు తినుబండారులు మరియు వాటర్ బాటిల్ అందించి అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వీరితోపాటు లయన్ అధ్యక్షులు రతన్గేయిన్ లయన్, అరుణ్ కుమార్ లయన్, రవివర్మ,సమీర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.





