– చిత్రించి నివాళి అర్పించిన రామకోటి రామరాజు
– జననమే గాని మరణం లేని మహావీరుడు సుభాష్ చంద్రబోస్
శుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్బంగా సిద్దిపేట గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు కోడి గ్రుడ్డు మీద శుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జననం ఉండి మరణం లేని మహావ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడన్నాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం కోసం వేచిచూడమన్న ఆ మహనీయుని మాటలు మనకు దిక్స్ సూచి అన్నాడు. జనవరి 23, 1897 కటక్ లో జన్మించాడన్నాడు.
