66 Viewsఅన్నదానం మహాదానం – ఎన్ సీ రాజమౌళి సిద్దిపేట్ జిల్లా జనవరి, 29, అన్నదాన మహాదానమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి […]
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
59 Views పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సిద్దిపేట జిల్లా జనవరి 29 పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ట్రెజరి కార్యాలయంలో డిటివో ని కలిసి పెండింగులో ఉన్న మెడికల్, జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్,ఫైనల్ పేమెంట్,సరెండర్,ఇతర బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని […]
మహిళ రక్షణ మా ప్రధాన లక్ష్యం – పోలీస్ కమిషనర్
56 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మహిళ రక్షణ… మా ప్రధాన లక్ష్యం. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలలు, బాలికల మరియు మహిళా వసతి గృహాల వద్ద సిసి టివి కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు తప్పనిసరి: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., బాలికల, మహిళల రక్షణ, భద్రత మంచిర్యాల జోన్ పోలీస్ ప్రధాన బాధ్యత మరియు లక్ష్యం అని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపిఎస్., పేర్కొన్నారు. ఈ రోజు అనగా తేదీ:29-01-2025 రోజున కమిషనర్ ఆఫ్ […]
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
69 Viewsమోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సిద్దిపేట్ జిల్లా జనవరి 29, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో మోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖ గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజం అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నూతన […]
రీ అలకేషన్ చేపట్టాలి
75 Views స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల రీ అలకేషన్ చేపట్టాలి _ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 29 తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు మండలంలోని ముట్రాజు పల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీ, సంగాపూర్, బాయ్స్ హబ్, గర్ల్స్ హబ్ లోని ఉన్నత పాఠశాలలు, బంగ్లా వెంకటాపూర్, మక్త మసాన్ పల్లి, రంగం పేట్, కోమటి […]
బెజగామలో గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం
78 Views– చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు – లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత […]
నిరుపేదలైన లబ్ధిదారులకు తక్షణమే గృహాలు స్థలాలు అందించాలి…
180 Viewsముస్తాబాద్, జనవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న కొండాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికే 326మందికి లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో మొదటి విడుతగా 20మంది లబ్ధిదారులను గుర్తించిన వారికి అందజేయలన్నారు. గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పథకంలో భాగంగా 40 గృహాలను నిర్మించి దిశగా వెళ్లక పోగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అద్దాంతరంగా […]
మీకోసం కార్యక్రమం నిర్వహించిన పోలీసులు…
100 Viewsముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సీఐ, ఎస్సై అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పలపల్లి గ్రామంలో మీకోసం కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించిన సభ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవ తప్పిదంవల్లనే సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. తమ పిల్లల బంగారు భవిష్యత్తును చెడు అలవాటు దూరం చేస్తుంది. […]
అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం.. కంచర్ల రవిగౌడ్…
127 Viewsముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హాస్యపదంగా ఉందన్నారు. జనగామ నియోజకవర్గంలో ఎర్రగుంట తండాలో నిర్వహించిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన కోరితే జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై […]










