ప్రాంతీయం

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

32 Views

మోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

సిద్దిపేట్ జిల్లా జనవరి 29,

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో మోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖ గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజం అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సింలు గౌడ్, జిల్లా అధ్యక్షులు పచ్చిమట్ల స్వామి గౌడ్, మెరుగు కృష్ణ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్