ఉత్తమ్ కుమార్ రెడ్డి ని, కలిసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా జనవరి 29
నీటిపారుదల మరియు వాణిజ్య ప్రాంతం అభివృద్ధి మంత్రి ఉత్తమ్ కుమార్రె డ్డి,ని మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మోహన్ తదితరులు కలవడం జరిగింది.
