Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…

107 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]

ప్రాంతీయం

132 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

140 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం. 132 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామంలోని పద్మావతి గార్డెన్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల జిల్లాలోని, మంచిర్యాల నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మంచిర్యాల శాసనసభ్యులు  ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా 132 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో ప్రవేశాలు

141 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీ కోసం 6, 7, 8, 9 తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6 తరగతి ప్రవేశానికి ఆగస్టు 2025 నాటికి 12 ఏళ్లకు మించి దాటి ఉండకూడదు మరియు ఎస్సీ,ఎస్టీ  విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 31 లోపు […]

ప్రాంతీయం

లక్షెట్టిపేటలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం

59 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]

ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమం

69 Viewsమంచిర్యాల జిల్లా. సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో ఉదయం 11 గంటలకు మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.

ప్రాంతీయం

పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

117 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్, ఆటో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం లో ఒక షెడ్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా […]

ప్రాంతీయం

రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం

228 Viewsమంచిర్యాల జిల్లా. రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం. మందమర్రి పట్టణ మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు, తేదీ.13-03-2025 గురువారం రోజున మరణించడం జరిగినది. తదుపరి క్షణంలో వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్  నిర్ణయం మేరకు వారి తండ్రి  కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు . జీదుల దామోదర్ మిత్రుడైన సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ […]

రాజకీయం

పాములపర్తి లో ఘనంగా హోలి సంబురాలు

71 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లో హోలి సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

కమిటీ ఆధ్వర్యంలో కామదహనం చేస్తున్న కమిటీ ప్రధాన కార్యదర్శి సద్దిమధు…

86 Viewsముస్తాబాద్, మార్చి 13 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం ఆవరణలో ఆధ్యాత్మిక భాగంగా శివ కేశవ కమిటీ ఆధ్వర్యంలో కామ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ ప్రధాన కార్యదర్శి సద్దిమధు మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు జరుపుకోవడం విశేషం.. హోలీ అనేది సత్య యుగంనుండి మొదలైందని మన పూర్వీకులద్వార వస్తుందని పెద్దలు తెలిపిన విషయమే అన్నారు. కామ దహనం స్థానిక శివకేశ ఆలయంవద్ద ఆలయ కమిటీ, […]

ప్రాంతీయం

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..

58 Viewsతెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.. మార్చి 14 తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు […]