సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లో హోలి సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
123 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]
71 Viewsరాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు హైదరాబాద్-తిరుపతి మధ్య 50 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ […]
43 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీ ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ […]