ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమం

60 Views

మంచిర్యాల జిల్లా.

సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం.

నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో ఉదయం 11 గంటలకు మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్