83 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సిద్దిపేట జిల్లా, మార్కుక్, సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు,ఈ సందర్భంగా ములుగు రేణుక, ములుగు భాగ్యలక్ష్మి, మొద్దు యశోద, మొద్దు అనూష, గిద్దల ఎల్లవా, మొద్దు ఎల్లవా, మొద్దు మౌనిక, మాట్లాడుతూ, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, తెలంగాణలో […]
రిజర్వేషన్ ప్రక్రియలో మహిళలకు అన్యాయం – గోలి నరేందర్
117 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట తాజా మాజీ ఎంపీటీసీ,గోలి నరేందర్, అంగడి కిష్టాపూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి సోమవారం ప్రజ్ఞాపూర్ లో మాట్లాడుతూ స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారులు రిజర్వేషన్ లో మహిళలకు అన్యాయం జరిగిందని 50 శాతం మహిళలకి రిజర్వేషన్ అనే ప్రభుత్వం మార్కుక్ మండలంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ప్రభుత్వం రిజర్వేషన్లలో పునరాలోచించి అందరికీ సమన్యాయం కలిగే విధంగా చూసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు […]
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు
26 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి, ముత్యంగారి యాదగిరి లత, ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాత ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, సంభారపు ఆనంద్ , సతీష్, అది మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
31 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు* *స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,* స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ […]
స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. మాజీ సర్పంచ్ రాములు గౌడ్
39 Viewsస్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ సర్పంచ్ రాములు గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, ఇప్పల గూడెం బిఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డితో కలిసి అంగడి కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బబ్బూరి రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికలను వాయిదా వేయడం వల్ల గ్రామ స్థాయిలో అభివృద్ధి నిలిచిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం […]
పాఠశాలలో ముగిసిన బతుకమ్మ సంబరాలు
31 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) యూనిట్–1, యూనిట్–2 సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్షాకాల శిబిరం దొమ్మాట, గాజులపల్లిలో వారం రోజులపాటు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ మంగతా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యలను, రుగ్మతలను లోతుగా అవగాహన చేసుకుని, భవిష్యత్తులో వాటి నివారణకు చైతన్యవంతులుగా ముందుకు సాగాలని సూచించారు. యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ […]
సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
23 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో సహాయ యూత్ ఆధ్వర్యంలో సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు నందగిరి శ్యాంప్రసాద్ శర్మ మాట్లాడుతూ సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మ వారి దయ ఉంటుందని, దైవ నామస్మరణతోనే […]
అధ్యాపక, తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమం
37 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్‌లో శుక్రవారం జరిగిన అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని వ్యక్తిగతంగా తెలియజేస్తూ, ఇటీవల కళాశాల విభాగంలో అమలు చేస్తున్న సంస్కరణలు హెల్ప్ కార్యక్రమంలో భాగమని ప్రిన్సిపాల్ మధు శ్రీ వాత్సవ సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని గుర్తించి, సరైన దిశలో మలచడానికి ప్రతి వారం యోగా, ధ్యానం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి శనివారం ఆటలు, […]
ఘనంగా బతుకమ్మ సంబరాలు
33 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలలో భాగంగా ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. రంగురంగుల పూలతో, సాంప్రదాయ క్రీడలతో అట్టహాసంగా సాగిన బతుకమ్మ సంబరాలు స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి.
చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు
70 Viewsతెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు రాయపోల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షులు వడ్లకొండ బిక్షపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్లకొండ బిక్షపతి మాట్లాడుతూ ఐలమ్మ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి, భూమి కోసం భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చూపిన ధైర్య సాహసాలు సమాజానికి […]










