25 Viewsజాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.
పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు
76 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ వాసులు విద్యానగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఘనంగా దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది.శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ ) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు […]
ఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్‌వే ఆమోదం
22 Viewsఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్‌వే ఆమోదం రామగిరి, తెలంగాణ: రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోప్‌వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రధాన పాత్ర పోషించారు. ₹2.46 కోట్లు వ్యయంతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మాణం చేపడతారు. దీని ద్వారా కోట పాదాల నుండి కొండపై భాగానికి […]
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం
26 Viewsఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కీ,,శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ బతుకమ్మ […]
రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు
30 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు* గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామాలయ సమీపంలోని సింగరేణి క్వార్టర్లో ఆర్ఎఫ్సీఎల్ అవుట్ సోర్సింగ్, ఫిజీషియన్ అసిస్టెంట్ అయిన యశ్వంత్ పై తేది :07-01-2025 న హత్యాయత్నం జరిగింది అని ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతని గుర్తు తెలియని వ్యక్తులుతల, ముఖంపై దాడి చేశారు. అని అతని భార్య […]
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
98 Viewsపలుగు గడ్డ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు సిద్దిపేట జిల్లా జగదేవపూర్, సెప్టెంబర్ 29 జగదేవ పూర్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ జగదేవ పూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామం లో మారుమోగింది. సోమవారం తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగను (సద్దుల బతుకమ్మ) మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అష్టమి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే గ్రామం లో పండుగ […]
ఘనంగా బతుకమ్మ సంబరాలు
83 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సిద్దిపేట జిల్లా, మార్కుక్, సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు,ఈ సందర్భంగా ములుగు రేణుక, ములుగు భాగ్యలక్ష్మి, మొద్దు యశోద, మొద్దు అనూష, గిద్దల ఎల్లవా, మొద్దు ఎల్లవా, మొద్దు మౌనిక, మాట్లాడుతూ, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, తెలంగాణలో […]
రిజర్వేషన్ ప్రక్రియలో మహిళలకు అన్యాయం – గోలి నరేందర్
117 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట తాజా మాజీ ఎంపీటీసీ,గోలి నరేందర్, అంగడి కిష్టాపూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి సోమవారం ప్రజ్ఞాపూర్ లో మాట్లాడుతూ స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారులు రిజర్వేషన్ లో మహిళలకు అన్యాయం జరిగిందని 50 శాతం మహిళలకి రిజర్వేషన్ అనే ప్రభుత్వం మార్కుక్ మండలంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ప్రభుత్వం రిజర్వేషన్లలో పునరాలోచించి అందరికీ సమన్యాయం కలిగే విధంగా చూసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు […]
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు
26 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి, ముత్యంగారి యాదగిరి లత, ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాత ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, సంభారపు ఆనంద్ , సతీష్, అది మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
31 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు* *స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,* స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ […]










