ప్రాంతీయం

రిజర్వేషన్ ప్రక్రియలో మహిళలకు అన్యాయం – గోలి నరేందర్

125 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట తాజా మాజీ ఎంపీటీసీ,గోలి నరేందర్, అంగడి కిష్టాపూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి సోమవారం ప్రజ్ఞాపూర్ లో మాట్లాడుతూ స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారులు రిజర్వేషన్ లో మహిళలకు అన్యాయం జరిగిందని 50 శాతం మహిళలకి రిజర్వేషన్ అనే ప్రభుత్వం మార్కుక్ మండలంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ప్రభుత్వం రిజర్వేషన్లలో పునరాలోచించి అందరికీ సమన్యాయం కలిగే విధంగా చూసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది నరసింహాచారి, చింతల బాబు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *