ప్రాంతీయం

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు

24 Views

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి, ముత్యంగారి యాదగిరి లత, ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాత ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, సంభారపు ఆనంద్ , సతీష్, అది మహేష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *