జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.





