ప్రాంతీయం

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

17 Viewsమంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు.

ప్రాంతీయం

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.* *పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.* *నిరంతరం చట్టబద్ధంగా, నిబద్ధతతో, ధైర్యంగా, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలి.* ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ […]

ప్రాంతీయం

రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం 

125 Viewsరాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని రాక్ స్టార్ యూత్ అధ్యక్షులు చెప్యాల రాజు జాతీయ జెండాని ఆవిష్కరించారు.అనంతరం రాక్ స్టార్ యూత్ సభ్యులు పదవ తరగతి, 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఓఆర్ఎస్,పరీక్ష ప్యాడ్లు,పెన్నులు […]

ప్రాంతీయం

జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు

131 Viewsజాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సామాజిక సేవ,మహిళా చైతన్య కార్యక్రమాలకు గుర్తింపుగా సిద్దిపేటకు చెందిన గాడిపల్లి అరుణారెడ్డికి తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం దక్కడంతో సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు ఆమెను అభినందించారు.జాతీయ గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువా కప్పి సన్మానించారు.ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి సామాజిక కార్యక్రమాలు చేయాలని సూచించారు.భవిష్యత్తులో మరిన్ని […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

115 Viewsకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో 77 వ గణతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిష్కరించిన ఈ పవిత్ర రోజున, రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి […]

ప్రాంతీయం

ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి

72 Views77 వ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7,77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి కె. హైమావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయం

టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం

43 Viewsటీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం నేలకొండపల్లి, జనవరి 25, తెలుగు న్యూస్ 24/7  విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఖమ్మం పట్టణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ -2843) పట్టణ అధ్యక్షుడు గంటెల కుమార్‌ను టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా బృందంకలిసిపరామర్శించింది.నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో నివాసానికి చేరుకునే సమయంలో రహదారి మరమ్మతుల కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఆయనకు ప్రమాదం జరిగింది. స్థానికులు […]

ప్రాంతీయం

నేడే తెలంగాణ మూవీ,టీవీ,డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశనికి అందరికీ ఆహ్వానం

18 Viewsనేడే తెలంగాణ మూవీ,టీవీ,డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశనికి అందరికీ ఆహ్వానం:అధ్యక్షులు రాజశేఖర్. హైదరాబాద్,జనవరి 24 తెలుగు న్యూస్ 24/7 తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ జనరల్ బాడీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు.శనివారం తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం(సర్వసభ్య సమావేశం) ఈ రోజు మోతినగర్ కమ్యూనిటీ హాల్లో […]

ప్రాంతీయం

బీఎస్పీ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి..

257 Viewsబీఎస్పీ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి.. -బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ సిద్దిపేట జిల్లా,గజ్వేల్, జనవరి 24, తెలుగు న్యూస్ 24/7 బహుజన సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీ సమీక్ష సమావేశం శనివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్ము చంద్రం, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం

38 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి గాను (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజెషన్)లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  చేతుల మీదగా మంచిర్యాల లలో ప్రారంభించటం జరిగింది.కార్యక్రమములో మంచిర్యాల […]