ప్రాంతీయం

ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి

79 Views

77 వ గణతంత్ర దినోత్సవం

జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7,77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి కె. హైమావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *