ప్రాంతీయం

రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం 

139 Views

రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని రాక్ స్టార్ యూత్ అధ్యక్షులు చెప్యాల రాజు జాతీయ జెండాని ఆవిష్కరించారు.అనంతరం రాక్ స్టార్ యూత్ సభ్యులు పదవ తరగతి, 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఓఆర్ఎస్,పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు.అనంతరం గుగ్గిళ్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన నూతన సర్పంచ్, ఉపసర్పంచ్,పంచాయతీ కార్యదర్శినీ రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రాక్ స్టార్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *