73 Viewsసబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి ప్రాంతంలో సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. […]
విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్
5 Viewsవిద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్. మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని సంక్షేమ వసతిగృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం వసతి గృహాల సంక్షేమ అధికారులతో జిల్లా […]
సి.ఎం. కప్ గ్రామస్థాయి ఎంపికల నమోదు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి
8 Viewsసి.ఎం. కప్ గ్రామస్థాయి ఎంపికల నమోదు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి. మంచిర్యాల జిల్లా, జనవరి 5, 2026: సి.ఎం. కప్ తెలంగాణ- 2025 (2వ ఎడిషన్) కొరకు గ్రామస్థాయి ఎంపికల నమోదు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల క్రీడాకారులు గ్రామస్థాయి ఎంపికల కోసం తప్పనిసరిగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు […]
శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత
13 Viewsశ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రావుల రవి కుటుంబానికి (25 ) ఇరవైఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు చెల్ల విక్రమ్ బి ఎం ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అందజేత. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ లో ఉన్నటువంటి రావుల రవి కొద్దిరోజుల క్రితం ఆటో యాక్సిడెంట్ తో గాయలపాలయ్యారు, వారి స్వగ్రామం కుందారం వెల్లి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చెల్ల విక్రమ్ […]
బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యం పలు చేరికలు
17 Viewsబీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యం పలు చేరికలు. మంచిర్యాల జిల్లా. బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన చిలుముల తిరుపతి, తధాంతరం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బొక్కల గుట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా తోటపల్లి రవి నియమించిన జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్,ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ […]
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
33 Viewsనిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆదేశాలమేరకు, జిల్లా విద్యార్థి విభాగం, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో, మంచిర్యాల జిల్లా లైబ్రరీలోని నిరుద్యోగులు, విద్యార్థులతో కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు దీపక్ కుమార్, మహేష్ లు మాట్లాడుతూ.. […]
కెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కాంగ్రెస్ నేతలు
29 Viewsకెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కాంగ్రెస్ నేతలు సిద్దిపేట జిల్లా, మర్కుక్, జనవరి మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు కెసిఆర్ అసెంబ్లీ వెళ్లి నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం పై మాట్లాడాలి లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీకి రావా గజ్వేల్ ప్రజలవి ఓట్లు […]
గజ్వేల్ నుండి శబరిమలై బయలుదేరిన అయ్యప్ప స్వాములు
35 Viewsగజ్వేల్ నుండి శబరిమలై బయలుదేరిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలి – రేఖా గౌడ్ సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయానికి బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ జన హక్కుల పోరాట సమితి మొకుదెబ్బ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగొని రేఖా గౌడ్ మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో […]
కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కు సన్మానం
48 Viewsకొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కు సన్మానం సిద్దిపేట జిల్లా, జనవరి 4, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఇటీవల కొమురవెల్లి డైరెక్టర్ గా ఎన్నిక అయిన సందర్బంగా గజ్వేల్ లో ఆదివారం బాలల సంక్షేమ సమితి చైర్మన్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ దేశబోయిని నర్సింలు యువజన ప్రతినిధులతో కలిసి సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ ఉప సర్పంచ్ గా కౌన్సిలర్ […]
కూచిపూడి ప్రదర్శనలో విద్యార్థిని అద్భుతమైన ప్రదర్శన.
26 Viewsకూచిపూడి ప్రదర్శనలో విద్యార్థిని అద్భుతమైన ప్రదర్శన. సిద్దిపేట జిల్లా జనవరి 4, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన వెల్దండి సంజయ్ సుమిత్ర ల కుమార్తె చిన్నారి వెల్దండి దేవాన్షిత కూచిపూడి నాట్యంలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ తేదీ 04 -01 2026 ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్టములోని కాకినాడ, అన్నవరం దేవస్థానములో చిన్నారి వెల్డండి దేవాన్షిత ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. చిన్నారి దేవాన్షిత కు ప్రశంసా […]










