ప్రాంతీయం

కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కు సన్మానం

53 Views

కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కు సన్మానం

సిద్దిపేట జిల్లా, జనవరి 4, తెలుగు న్యూస్ 24/7  

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఇటీవల కొమురవెల్లి డైరెక్టర్ గా ఎన్నిక అయిన సందర్బంగా  గజ్వేల్ లో ఆదివారం బాలల సంక్షేమ సమితి చైర్మన్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ దేశబోయిని నర్సింలు యువజన ప్రతినిధులతో కలిసి సన్మానించారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ గజ్వేల్ ఉప సర్పంచ్ గా కౌన్సిలర్ గా పనిచేసి సామాజిక సేవలో దార్మిక సేవలో ముందువరుసలో ఉండే నంగునూరి సత్యనారాయణ కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ గా నియామకమవ్వడం గజ్వేల్ కు గర్వకారణం అన్నారు,రాబోవు రోజుల్లో మహోన్నతస్థితి కీ చేరుకోవాలని కోరుకుంటున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఇంద్రాగౌడ్, సాధుల్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *