ప్రాంతీయం

బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు  ఆధ్వర్యం పలు చేరికలు

18 Views

బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు  ఆధ్వర్యం పలు చేరికలు.

మంచిర్యాల జిల్లా.

బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు  ఆధ్వర్యంలో పార్టీలో చేరిన చిలుముల తిరుపతి, తధాంతరం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బొక్కల గుట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా తోటపల్లి రవి నియమించిన జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్,ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ కదాసి రవీందర్ , జిల్లా ఇంచార్జ్ దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని తోట పల్లి రవి కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగాతోట పల్లి రవి  మాట్లాడుతూ, బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బొక్కల గుట్ట గ్రామ పంచాయతీ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్ , రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు బొల్లి నరేష్ తిరుపతి గోపి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *