శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రావుల రవి కుటుంబానికి (25 ) ఇరవైఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు చెల్ల విక్రమ్ బి ఎం ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అందజేత.
మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.
ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ లో ఉన్నటువంటి రావుల రవి కొద్దిరోజుల క్రితం ఆటో యాక్సిడెంట్ తో గాయలపాలయ్యారు, వారి స్వగ్రామం కుందారం వెల్లి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చెల్ల విక్రమ్ మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ అధ్యక్షులు, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గోలేటి శివ చేతుల మీదుగా ఆర్ధిక సహాయ అందజేయడం జరిగింది.
ఈ కారిక్రమంలో బానోత్ రాజ్ నాయక్, గోగుల మధు, కుంభం మల్లేష్, ఎండి సర్ధామ్, ముత్తినేని రాంచంధర్, ఎండి రఫీ శ్రీరాంపూర్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





