ప్రాంతీయం

దానం చేసి మానవత్వాన్ని చాటిన సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు.

24 Viewsశనివారం అత్యవసర సమయంలో రక్త దానం చేసి మానవత్వాన్ని చాటిన సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 13, ( తెలుగు న్యూస్ 24/7) మలుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో,బి పాజిటివ్, బ్లడ్ అవసరము ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న,సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు, వెంటనే స్పందించి సిద్దిపేట ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం […]

ప్రాంతీయం

మొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్.

81 Viewsమొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్. సిద్దిపేట్ జిల్లా, డిసెంబర్ 12, ( తెలుగు న్యూస్ 24/7 ) ఈనెల 11వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారిచేయనైనది.

ప్రాంతీయం

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య…

247 Viewsముస్తాబాద్, డిసెంబర్ 12, (24/7 న్యూస్ ప్రతినిధి) బోదాసు దేవరాజు తండ్రి నర్సయ్య,37 సం“లు కులం వడ్డెర గూడెం గ్రామానికి చందగా గత సంవత్సరం నుండి తనభార్య మౌనిక పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని కొన్ని రోజులుగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది 11 గురువారం  రోజు రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లి గూడెం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయాడని మృతుని తండ్రి బోదాసు నర్సయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు […]

ప్రాంతీయం

హోరాహోరీగా ముస్తాబాద్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం…

66 Viewsముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏటా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు చలితీవ్రతను లెక్కచేయకుండా రాకెట్ లాగా  దూసుకెళ్తున్నారు. ముస్తాబాద్ లో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో మూడు పార్టీలతో పాటు మరొకరు ఇండిపెండెంట్ గా ప్రచారం స్పీడ్ పెంచారు. మిగతా ఇతరులు 6 మంది అభ్యర్థులు సాధారణంగా ప్రచారం చేస్తున్నట్లు […]

ప్రాంతీయం

పాములపర్తి 10వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు

14 Viewsపాములపర్తి 10వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12, ( తెలుగు న్యూస్ 24/7) మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బీఎస్పీ బలపరిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు, 10 వ వార్డు మెంబెర్ గా అధిక మెజార్టీ తో గెలిచారు. తమ మీద నమ్మకం తో, అధిక మెజారిటీ గెలిపించిన, 10 వ వార్డు సభ్యులకు పాములపర్తి గ్రామ ఓటరు మహాశయా ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబ […]

ప్రాంతీయం

పాములపర్తి 3వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్

28 Viewsపాములపర్తి 3వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12,( తెలుగు న్యూస్ 24/7 ) మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బి.ఆర్.ఎస్. బలపరిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్ 3 వ వార్డు మెంబెర్ గా అధిక మెజార్టీ తో గెలిచారు. తమ మీద నమ్మకం తో, అధిక మెజారిటీ తో గెలిపించిన 3వ వార్డు సభ్యులకు పాములపర్తి గ్రామ ఓటరు మహాశయా ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబ […]

ప్రాంతీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్.

13 Viewsఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్.. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం – ముత్యాల దివ్య, మహేష్   సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12,( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ కాసులబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్ పోటీలో ఉన్నారు. శుక్రవారం నాడు కాసులబాద్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య, మహేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ వాలీబాల్ గుర్తు […]

ప్రాంతీయం

సర్పంచ్ పదవికోసం స్పీడ్ పెంచిన అభ్యర్థులు…

7 Viewsముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏటా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధిలో భాగంగా సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు చలితీవ్రతను లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మండల కేంద్రంలో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో మూడు పార్టీలతో పాటు మరొకరు ఇండిపెండెంట్ గా ప్రచారం స్పీడ్ పెంచారు. మిగతా 6.మంది అభ్యర్థులు సాధారణంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. కాగా మండలంలోని […]

ప్రాంతీయం

హెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమం

17 Viewsహెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు హెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత 14 సంవత్సరములు నిండిన ఆడపిల్లలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకై ఈ వ్యాక్సినేషన్ను ఉపయోగిస్తున్నట్లు దీనికోసం జిల్లా స్థాయిలో ట్రేన్నర్లతో శిక్షణ ఇప్పించినట్టు ఈ శిక్షణలో వైద్యులు సుప్రవైజర్లు ఫార్మసిస్టులు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు జిల్లాలో […]

ప్రాంతీయం

యువ సర్పంచ్ అభ్యర్థి గా మేడి సరిత రాజశేఖర్

16 Views యువ సర్పంచ్ అభ్యర్థి గా మేడి సరిత రాజశేఖర్ ప్రియమైన పెద్దలూ, గ్రామ ప్రజలూ, నా యువ మిత్రులారా ఈరోజు మీ ముందుకు నేను ఒక అభ్యర్థిగా కాకుండా,మీ సేవకుడిగా, మీ ఇంటి పిల్లాడిగా, మీ యువరాజ్యానికి ప్రతినిధిగా నిలబడుతున్నాను.ఈ గ్రామం నా పుట్టినిల్లు, ఈ గ్రామం నా గర్వం,ఈ గ్రామం నా భవిష్యత్.గ్రామం అభివృద్ధి చెందాలి అంటే యువత ముందుకు రావాలి, మార్పు రావాలి, దృష్టి ఉండాలి. అదే దృష్టితో నేను మీ […]