హెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు హెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత 14 సంవత్సరములు నిండిన ఆడపిల్లలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకై ఈ వ్యాక్సినేషన్ను ఉపయోగిస్తున్నట్లు దీనికోసం జిల్లా స్థాయిలో ట్రేన్నర్లతో శిక్షణ ఇప్పించినట్టు ఈ శిక్షణలో వైద్యులు సుప్రవైజర్లు ఫార్మసిస్టులు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం షెడ్యూల్ అందిన వెంటనే ప్రారంభిస్తున్నట్లు దీనికోసం ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యులు వైద్య సిబ్బందికి శిక్షణ మరియు 14 సంవత్సరములు నిండిన ఆడపిల్లల వివరములను లిస్టులను తయారు చేయడము చేసుకోవాలని ఆదేశించినారు.
ఈ కార్యక్రమంలో సిడిపివోలు మరియు విజయలక్ష్మి కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అరుణశ్రీ ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ డిపిఓ ప్రశాంతి జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్ మరియు వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు డిపిహెచ్ఎం పద్మ జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మరియు డిపిసి సురేందర్ పాల్గొన్నారు





