ప్రాంతీయం

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమీషనర్

14 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యం లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాల లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిసరాలను సమీక్షించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు […]

ప్రాంతీయం

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం – టిడబ్ల్యూజేఎఫ్

46 Viewsజర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం -టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్. మంచిర్యాల జిల్లా. నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య అని మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ లు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వార్తలు ప్రచురించినందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బి9 న్యూస్ కార్యాలయం పై దాడులు అప్రజా […]

ప్రాంతీయం

నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్

20 Viewsనిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని బర్త్ రూట్స్ హాస్పిటల్లో శుక్రవారం తల్లిదండ్రులు లేని ఏడు నెలల గర్భిణీకి వైద్యలు శృతి గోలి మరియు కృష్ణ గోలి  అద్భుత చికిత్సను అందించారు పరిస్థితి విషమంగా ఉన్న మూడు రోజులు పాటు నిరంతరంగా వైద్య సేవలు అందించి తల్లి కడుపులోని బిడ్డను అత్యుత్తమ పరికరాలు వాడి ప్రాణాపాయం నుండి కాపాడారు కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత […]

ప్రాంతీయం

మంచిర్యాలలో ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం

47 Viewsమంచిర్యాలలో ప్రభుత్వ ఆసుపత్రి యందు ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం. మంచిర్యాల జిల్లా. ప్రపంచ ఎయిడ్స్ దినం పురస్కరించుకొని జిల్లా హెచ్ ఐ వి ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆద్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  సంబంధిత సిబ్బంది  మరియు వైద్య విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  నిర్వహించిన వ్యాస రచన పోటీలోని విజేతలకు బహుమతులు  […]

ప్రాంతీయం

కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల పెంపుకు ఓనర్లు సహకరించాలి

19 Viewsకన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులు, ఓనర్లు సహకరించాలి. ఎస్ సి కె ఎస్ – సి ఐ టి యు  ఆధ్వర్యంలో నిరసన, ఆందోళనలో భాగంగా నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు. సమస్యలను సమరస్యంగా పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాసీపేట రాజేశం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు బ్రాంచ్ సహాయ కార్యదర్శి. శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పి ఓ సి పి లో పనిచేస్తున్న కన్వేయన్స్ […]

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం

110 Viewsమృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 30 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల బిక్షపతి వయస్సు 75స, అనారోగ్యం తో వమరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఆదివారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. పాములపర్తి బి ఆర్ ఎస్ […]

ప్రాంతీయం

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

381 Views  బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కరుణాకర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30 సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్  పార్టీ యువ నాయకుడు పాములపర్తి కరుణాకర్, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం పాములపర్తి గ్రామంలో ఉప సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తా అని మాటతప్పడం, వివిధ కారణాలతో మనస్థాపానికి గురై , కరుణాకర్  బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]

ప్రాంతీయం

అభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి

154 Viewsఅభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా  సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ సిద్దిపేట జిల్లా, జగదేవపూర్, నవంబర్ 30 జగదేవపూర్  ఆదరించండి  గ్రామ సేవకుడిగా మీ కుటుంబం లో మీ బిడ్డగా అందరికి అండగా ఉంటూ పనిచేస్తానని గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ అన్నారు. ఆదివారం వట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలే నాకు శ్రీరామ రక్ష […]

ప్రాంతీయం

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

53 Viewsఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి – సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30 ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి మందు, డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దు అని సేవా ఫౌండేషన్ చైర్మన్ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు, ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటును అమ్ముకొని […]