156 Viewsసింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక హైదరాబాద్:సెప్టెంబర్ 26 సింగరేణి కార్మికుల కు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాల్లో 32 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు, గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది. తాజాగా […]
94 Views*వృద్ధ దంపతుల ప్రాణం తీసిన ఫీటున్నర జాగ.. ఛీ వీడసలు కొడుకేనా.?* సిరిసిల్ల: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆస్తులకు ఇచ్చే విలువ బంధాలు బంధుత్వాలకు ఇవ్వటం లేదు అనుబంధాలు అనురాగాలు ఆత్మీయతలు కేవలం భ్రమగానే మిలిగిపోతున్నాయి. అవన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటు చేసికుంది ఓ ఫీటున్నర జాగా ( 18 ఇంచుల స్థలం) వృద్ధ దంపతుల ప్రాణం తీసింది ఆస్తి […]
193 Views*ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం* *ఈ తెల్లవారుజామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం* *10న మధ్యాహ్నం 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపు* *ప్రస్తుతం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆదిత్య ఎల్-1* సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు. ఆదివారం తొలిసారి ఉపగ్రహం […]