బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కరుణాకర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు
సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు పాములపర్తి కరుణాకర్, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం పాములపర్తి గ్రామంలో ఉప సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తా అని మాటతప్పడం, వివిధ కారణాలతో మనస్థాపానికి గురై , కరుణాకర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది.





