22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అసాంఘిక కార్యకలాపాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ హెచ్చరించారు. బుధవారం రాత్రి తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన రౌడీషీటర్ల ఇండ్లను డీసీపీ ఆకస్మిక […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం — బి జె పి
9 Viewsతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం — బి జె పి. మంచిర్యాల జిల్లా. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవి దేవతలపై చేసిన అనుచిత వాక్యలకు నిరసనగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమీరి శెట్టి రాజుకుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు
15 Viewsపంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 3, 2025: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించడం […]
సైబర్ సారధి అవగాహన కార్యక్రమం
9 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సైబర్ సారథి అవగాహన కార్యక్రమం. డిజిటల్ ప్రపంచంలో ప్రతి విద్యార్థి సైబర్ సారధి కావాలి: ఎస్ఐ రమేష్, అనూష. ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో *“ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్”* పేరుతో 6 వారాల రాష్ట్రవ్యాప్త సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం లో భాగంగా మొదటి వారం లోని *సైబర్ సారధి* తీమ్ లోని 1. 1930 హెల్ప్‌లైన్, 2. గోల్డెన్ అవర్ రిపోర్టింగ్, 3. తక్షణమే ఫిర్యాదు చేస్తే […]
పునరావాసం, వైద్యం ,ఉద్యోగాలు, కావాలని బిఎస్పీ డిమాండ్
14 Viewsపునరావాసం, వైద్యం ,ఉద్యోగాలు, కావాలని బిఎస్పీ డిమాండ్. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఓసి ఫేస్ టు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు సింగరేణి మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఓసి వల్ల నష్టపోతున్న ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ద్వారా వారికి పునరావాసం కల్పించాలని పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని ఓసి వల్ల ఆనారోగ్య పాలైన ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం […]
న్యూ ప్రెస్ క్లబ్ ముస్తాబాద్ ఏకగ్రీవ ఎన్నిక..
3 Viewsముస్తాబాద్, జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): న్యూ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో జింక పవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నూతన కార్యవర్గం ఎన్నిక కోసం విలేకరుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జింక మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటు పడుతానని పవన్ మాట్లాడారు. ఈ ఎన్నికకు సహకరించిన సభ్యులకు అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలో సహకరించిన కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ, మహేష్ మెట్రో ఈవెనింగ్స్, రమేష్ […]
జగన్ యూత్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు
16 Viewsజగన్ యూత్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు. మంతెన జగన్మోహన్ రావు జన్మదినం పురస్కరించుకొని, ఆయన ప్రజాసేవా పంథాను స్మరించుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. జగనన్న అభిమాని గోనే రవీందర్ మరియు ఆత్మకూరి సంజీవ్ కుమార్, మిత్ర బృందం ఆధ్వర్యంలో,కేక్ కటింగ్, పండ్ల పంపిణి మరియు అన్నదానం కార్యక్రమం, ఇండియన్ రెడ్ క్రాస్ – ఆనంద వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించి వృద్ధులకు ప్రేమ–ఆప్యాయత పంచడం జరిగింది. మరియు […]
మహిళల రక్షణ, భద్రత కోసం మఫ్టి లో షి టీమ్స్ నిఘా
25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మహిళల రక్షణ, భద్రత కోసం మఫ్టి లో షి టీమ్స్ నిఘా సోషల్ మీడియా మద్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: పోలీస్ అంబర్ కిషోర్ ఝా. మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, మహిళల రక్షణ, భద్రత పోలీసు బాధ్యత లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో షీ టీమ్స్, స్కూల్, కళాశాలలు, ఆఫీస్ లు ముగిసే సమయానికి స్కూల్స్, కళాశాల, బస్టాండ్ ప్రధాన కూడళ్ళ వద్ద ఎక్కువగా […]
చట్టసభలలో బీసీలకు 50% శాతం రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన
40 Viewsచట్టసభలలో బీసీలకు 50% శాతం రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న […]
మంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమం
8 Viewsమంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రచార కార్యక్రమాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆదేశానుసారం చేపట్టినట్టు చేపట్టుతున్నట్టు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి తెలియజేసినారు ఈరోజు చాలా ప్రాంతాలలో మంచిర్యాల పట్టణంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది. కుటుంబ నియంత్రణలో భాగంగా మగవారి పాత్ర చాలా ముఖ్యమైనది మగవారికి ఇది చాలా సురక్షితమైన శశిర చికిత్స, […]










