మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్
సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 30
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల బిక్షపతి వయస్సు 75స, అనారోగ్యం తో వమరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఆదివారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. పాములపర్తి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, అక్కరం సత్యనారాయణ,మేకల డేవిడ్, చెక్కల మల్లేష్,పిట్ల కరుణాకర్,కొట్టాల మహేష్, తదితరులు ఉన్నారు.





