నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలోని బర్త్ రూట్స్ హాస్పిటల్లో శుక్రవారం తల్లిదండ్రులు లేని ఏడు నెలల గర్భిణీకి వైద్యలు శృతి గోలి మరియు కృష్ణ గోలి అద్భుత చికిత్సను అందించారు పరిస్థితి విషమంగా ఉన్న మూడు రోజులు పాటు నిరంతరంగా వైద్య సేవలు అందించి తల్లి కడుపులోని బిడ్డను అత్యుత్తమ పరికరాలు వాడి ప్రాణాపాయం నుండి కాపాడారు కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత వైద్యం అందించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు విషయం తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు హాస్పిటల్ యాజమాన్యానికి ఇలాంటి ఎన్నో ఎన్నెలేని సేవలు అందించాలని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.





