16 Viewsడ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా ఆరుగురు వ్యక్తులను మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా […]
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కే. హైమవతి..
16 Viewsమున్సిపల్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కే. హైమవతి.. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7 సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 నిర్వహణలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోజిల్లాలోఎన్నికలు జరగనున్నచేర్యాల,హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదర్ పోలింగ్ సిబ్బందిని రెండవ విడత ర్యాండమైజేషన్ పద్ధతిలోఆన్లైన్లోకేటాయించారు. చేర్యాల మున్సిపాలిటీకి 122 […]
మద్యం మత్తులో వాహనం నడిపితే కటకటాలే.. పెట్టీ కేసుల్లో జైలు శిక్ష…
29 Viewsమద్యం మత్తులో వాహనం నడిపితే కటకటాలే.. పెట్టీ కేసుల్లో జైలు శిక్ష… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4,తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా కోర్టు నిందితుడికి 5రోజులజైలుశిక్షవిధించడమైనది.నిందితుడికి జైలు శిక్ష: మిట్టపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో 5 రోజుల జైలుశిక్ష ,ఇప్పటివరకు 4 పెట్టి కేసులు […]
శుభ వేడుకలో పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా నాయకులు
113 Viewsశుభ వేడుకలో పాల్గొన్న టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా నాయకులు ఖమ్మం, ఫిబ్రవరి 04, తెలుగు న్యూస్ 24/7 టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ అక్క కంభం శ్రీదేవి, బావ కంభం రాము దంపతుల కుమారుడు శ్రీనివాస్, కూతురు ఝావేరి ల పంచెకట్టు–ఓణీల వేడుకలు ఖమ్మం నగర స్థానిక కరుణగిరి సమీపంలో గల వారి నివాసంలో బంధుమిత్రుల నడుమ కనుల పండుగగా జరిగింది. ఈ శుభకార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ […]
వ్యాక్సినేషన్ కార్యక్రమాల పైన టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన
23 Viewsవ్యాక్సినేషన్ కార్యక్రమాల పైన టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కేజీబీవీ జైపూర్ ను సందర్శించి జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ముస్తఫా తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాల పైన టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగినది అదేవిధంగా 100% గర్భవతుల నమోదు టీకాలు ఇవ్వడం […]
మార్కుక్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
91 Viewsమార్కుక్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ సిద్దిపేట జిల్లా, మార్కుక్, ఫిబ్రవరి 3, తెలుగు న్యూస్ 24/7 జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్ సిబ్బంది ఎఎన్ఎం లను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు.మార్కుక్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను […]
మార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తన్నికి
148 Viewsమార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తన్నికి సిద్దిపేట జిల్లా, మార్కుక్, ఫిబ్రవరి 3, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, క్యారెట్ కూర, పప్పు, సాంబారు లను తనికి చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరుకులు అందించారా అని ఆరా తీశారు. కొలత […]
బెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ కి సమ్మె నోటీసు అందజేసిన
38 Viewsబెజ్జంకి ఎంపీడీవో ప్రవీణ్ కి సమ్మె నోటీసు అందజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు సిద్దిపేట్ జిల్లా, ఫిబ్రవరి 3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్ కి గ్రామపంచాయతీ కార్మికులకు సమ్మె నోటీసుని అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా నాయకులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నామని ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం, కేంద్ర […]
మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత
58 Views*మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత* *మంచిర్యాల బెల్లంపెల్లి ల నుండి కాంగ్రెస్, తెరాస ల నుండి బీఎస్పీ లో భారీగా చేరికలు* *కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం * మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లోని అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ రోజు నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో […]
మేయర్/ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
12 Viewsమేయర్/ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 2, 2026: 2వ సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా మేయర్ / చైర్మన్ ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు […]










