ప్రాంతీయం

నామినేషన్ దాఖలు చేసిన కొండల్ రెడ్డి 

235 Viewsఅంగడి కిష్టాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండల్ రెడ్డి సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 27 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ యువ నాయకుడు తాజా మాజీ ఉపసర్పంచ్ కొండల్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి గా తన నామినేషన్ దాఖలు చేశారు, వారితో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ మాట్లాడుతూ, అంగడి కిష్టాపూర్ గ్రామ సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన […]

ప్రాంతీయం

సర్పంచ్ అభ్యర్థిగా అంతని నర్సింలు నామినేషన్ దాఖలు

82 Viewsవరదరాజపురం బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంతని నర్సింలు నామినేషన్ దాఖలు సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 27 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అంతని నర్సింలు ఎర్రవల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు వారితో పాటు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు లక్కాకుల నరేశ్,తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు […]

ప్రాంతీయం

కోతుల బెడద లేకుండా చేసే వరకే మా ఓటు – పాములపర్తి మహిళలు

124 Viewsమర్కుక్ మండల వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ  కోతుల బెడద లేకుండా చేసే వరకే మా ఓటు – పాములపర్తి మహిళలు సిద్దిపేట జిల్లా,మార్కుక్, నవంబర్ 27 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం లో ఎన్నికల కోలాహలం మొదలైంది సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికలకు అన్ని సిద్ధం చేసిన అధికారులు మండలంలో 16 గ్రామ పంచాయతీ లకు 4 క్లస్టర్స్ ఏర్పాటు చేశారు.మర్కుక్ ,పాముల పర్తి ,ఎర్రవల్లి దామర కుంట గ్రామాల్లో […]

ప్రాంతీయం

అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు గోడ ప్రతులు ఆవిష్కరణ

13 Viewsఅఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు గోడ ప్రతులు ఆవిష్కరణ. కొమరం భీం జిల్లా, జైనూర్. కొమరం బీమ్ జిల్లా జైనూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఫాసిస్ట్ నిర్వహణ జిల్లా కన్వీనర్ తిరుపతి మాట్లాడు తూ ఈ దేశం స్వేచ్ఛను కోరుకోవడం లేదని చెప్పేది ఆర్‌ఎస్‌ఎస్. ఈ దేశ రాజ్యాంగాన్ని తిరస్కరించి, మనుస్మృతిని రాజ్యాంగంగా ప్రకటించేది ఆర్‌ఎస్‌ఎస్. జాతీయ జెండాను ఎప్పుడూ అంగీకరించని మరియు నేడు రామ జెండాను అత్యున్నత […]

ప్రాంతీయం

మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ లతో డిఎంహెచ్వో సమీక్ష సమావేశం

18 Viewsజిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలస్టులు తో ఆసుపత్రులలో ప్రసవాలు లింగ నిర్ధారణ పైన సమీక్ష చేయడం జరిగినది. మంచిర్యాల ప్రైవట్ హాస్పిటల్ గైనకాలజిస్టులతో డిఎంహెచ్ఓ అధికారి అనిత సమీక్ష సమావేశం. మంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలస్టులు తో ఆసుపత్రులలో ప్రసవాలు లింగ నిర్ధారణ పైన సమీక్ష చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య […]

ప్రాంతీయం

చికిత్స అనంతరం మంచిర్యాలకు చేరుకున్న ఎమ్మెల్యే

22 Viewsచికిత్స అనంతరం మంచిర్యాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల చేరుకున్న ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై మరియు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో బాధపడుతున్న ఎమ్మెల్యే చికిత్స అనంతరం ప్రత్యేక ఎలిఫర్డ్ లో హైదరాబాదు నుండి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. చికిత్స అనంతరం ప్రేమ్ సాగర్ రావు రాకతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మంచిర్యాల […]

ప్రాంతీయం

ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం

31 Viewsఇవి సాధారణ ఎన్నికలు కావు. బీసీ లకు, అగ్రవర్ణ పార్టీలకు జరుగుతున్న యుద్ధం. ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం. అగ్రవర్ణ నాయకులను ఓడించి బీసీల ఐక్యతను చాటుదాం. యువతరానికి పిలుపునిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు, అగ్రవర్ణాల నాయకుల పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని మహేష్ వర్మ పేర్కొన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలకు […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం

30 Viewsమంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన నా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని దాని కాపాడే బాధ్యత సమాజాన్ని భారత దేశ ప్రజల మైన మనందరి పైన ఉందని రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యల పరిరక్షణ 1949 లో […]

ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి

19 Viewsరాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతి మంచిర్యాల జిల్లా. ఈరోజు సీసీసీ కార్నర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు అమలు చేయడం లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ని నిరసిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం మేనిఫెస్టో లోని అంశాలు 1) మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్ట […]