వరదరాజపురం బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంతని నర్సింలు నామినేషన్ దాఖలు
సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 27
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అంతని నర్సింలు ఎర్రవల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు వారితో పాటు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు లక్కాకుల నరేశ్,తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు





