మంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా లో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన నా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని దాని కాపాడే బాధ్యత సమాజాన్ని భారత దేశ ప్రజల మైన మనందరి పైన ఉందని రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యల పరిరక్షణ 1949 లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అందించారు రాజ్యాంగ నీ తీసివేయాలని కొని పార్టీ లు ప్రయత్నిస్తున్నారు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ రవిధర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ మరియు దాగం శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ మరియు మల్లేష్, తిరుపతి, నరేష్ ,తోటపల్లి రవి, చిలుముల గణేష్, రాజేష్, మాతిన్ ఖాన్తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.





