ప్రాంతీయం

ఎమ్మెల్యేకు వివాహ పత్రిక అందజేసిన రాయపోల్ బిఆర్ఎస్ నాయకులు

38 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన కారుపాకుల శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి రావాలని ఎమ్మెల్యేకు వివాహ పత్రికను అందజేసిన రాయపోల్ మండల బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ లింగయపల్లి యాదగిరి, ఇప్ప దయాకర్, జగపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Breaking News

మంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

15 Viewsమంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మంచిర్యాల జిల్లా. మంఛిర్యాల సెంట్రల్ జీఎస్టీ విభాగాధికారి శ్రీ టి. వి. రమణా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, మంఛిర్యాల డివిజన్ ఆధ్వర్యంలో, సూపరింటెండెంట్ అమన్ రాజ్, ఇన్స్పెక్టర్ వసంత్ మరియు మంఛిర్యాల డివిజన్ పరిధిలోని రేంజ్ అధికారులతో కలిసి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వీ కన్వెన్షన్వ లో జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం 22.09.2025 తరువాత కేంద్ర […]

Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

17 Viewsస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు. మంచిర్యాల జిల్లా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం రోజు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పైన హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత పిటిషనర్లకు కౌంటర్లు దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.

Breaking News

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ

22 Viewsఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. న్యూయార్క్, అక్టోబర్ 2025: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (United Nations General Assembly) కోసం అమెరికా పర్యటనలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు  గడ్డం వంశీ కృష్ణ , న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ […]

Breaking News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్

24 Viewsమంచిర్యాల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్. ఈరోజు నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న కి , రాష్ట్ర కార్యవర్గానికి , అలాగే నన్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా నియమించేందుకు ప్రతిపాదన పంపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జీ మహేష్ వర్మ కి,   రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ […]

Breaking News

కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

59 Viewsకాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మంచిర్యాల జిల్లా. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపుమేరకు మరియు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను […]

Breaking News

కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

19 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీ  : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. […]

ప్రాంతీయం

ఆపదలో అండగా అఖిలరాజ్ ఫౌండేషన్

94 Viewsఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేదోడువాదోడుగా నిలవడానికి, ఆర్థిక పరిస్థితి కారణంగా విద్యా పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల […]

ప్రాంతీయం

కొత్తపల్లి ఎంపీటీసీ బరిలో కర్రె వెన్నెల ఎల్లం

26 Viewsరాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయపోల్ మండల ఎంపీటీసీ అభ్యర్థిగా కర్రే వెన్నెల ఎల్లం బరిలో నిలుస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీటీసీ అభ్యర్థుల ఫైనల్ ఎంపిక కోసం రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంపై, కాంగ్రెస్ పార్టీ నుండి రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రే వెన్నెల ఎల్లం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీ సిద్ధాంతాల పట్ల కట్టుబడి […]

Breaking News

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

26 Viewsసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సింగరేణి యాజమాన్యం ముక్కుపిండి వసూల్ చేస్తాం. సింగరేణి యాజమాన్యంపైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా , విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ సిఆర్ఆర్ […]