స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు.
మంచిర్యాల జిల్లా.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం రోజు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పైన హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత పిటిషనర్లకు కౌంటర్లు దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.





